myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

కార్నిటైన్ పాలిమియోల్ట్ ట్రాన్స్ఫారేజ్ 1 ఎ లోపం అంటే ఏమిటి?

“కార్నిటైన్ పాలిమియోల్ట్ ట్రాన్స్ఫారేజ్ 1A లోపం లేదా CPT 1A లోపం అనేది దెబ్బ తిన్న నరాల యొక్క ఒక స్థితి, దానితోబాటుగా, ఏకకాలంలో కాలేయం యొక్క వైఫల్యం.  ఇది సాధారణంగా ఉపవాసం లేదా అనారోగ్యం యొక్క కాలాలకు సంబంధించిన రుగ్మత. ఈ జబ్బు, ముఖ్యంగా శరీరం ఉపవాసం చేస్తున్నప్పుడు, శరీరం కొవ్వుల్ని ఉపయోగించకుండా నిరోధిస్తుంది, తద్వారా శక్తి విడుదల జరగదు.ఈ పరిస్థితి జన్యుపరమైన కారకాలకు అనుసంధానించబడింది మరియు సాధారణంగా చిన్నతనంలో మొదటిసారిగా అగపడుతుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు:

పిల్లలలో:

పెద్దలలో:

  • కండర నొప్పులవంటి సమస్యలు, ప్రత్యేకించి  వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా చేసింతర్వాత, రక్తంలో చక్కెర సమస్యల సంకేతాలు లేదా కాలేయ సమస్యల సంకేతాలు లేకుండా.

గర్భిణీ స్త్రీలలో:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఇది జన్యు-పరమైన తొందర, ఇందులో అప్రభావక జన్యువు (recessive gene) తల్లిదండ్రులు ఇద్దరికీ సంక్రమించియుండి, అటుపై వారినుండి సంతానానికి వ్యాపిస్తుంది. ఒక మార్పు చెందిన జన్యువును మోస్తున్న ఓ శిశువు క్యారియర్గా ఉంటుంది, కానీ ఎటువంటి లక్షణాలు కనిపించదు. ఇది పురుషులు మరియు స్త్రీలలో సమానంగా ఉంటుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేసేడు మరియు దీనికి చికిత్స ఏమిటి?

CPT 1A కోసం క్రింది వ్యాధి నిర్ధారణా (డయాగ్నస్టిక్) పద్ధతులను) ఉపయోగిస్తారు:

  • భౌతిక లక్షణాల పరిశీలన
  • కీటోన్ స్థాయిలు, కాలేయ పనితీరు మరియు అమ్మోనియా పరీక్షలు
  • ఎంజైమ్ కార్యకలాపాలకు స్కిన్ పరీక్షలు
  • ప్లాస్మా మరియు సీరం పరీక్ష

రోగిలో హైపోగ్లైకేమియా (రక్తంలో తక్కువ చక్కెర) నివారణను నిర్ధారించడం CPT 1A చికిత్సకు కీలకమైనది. దీన్నెలా  సాకారం చేయొచ్చంటే తరచూ భోజనాలు (రోజులో 3 సార్ల కంటే ఎక్కువసార్ల భోజనాలు), కొవ్వులు తక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలసేవనం మరియు ఒక ఆహార నిపుణుడి పర్యవేక్షణతో కూడిన ఆహారసేవనా ప్రణాళిక (diet plan) పై భరోసా ఉంచవచ్చు. రోగి తీవ్రమైన హైపోగ్లైసీమియాకు గురవుతుంటే, డెక్స్ట్రోస్ (dextrose) మందును తక్షణమే సేవింపజేయాలి.

ఈ లోపం ఉన్న కోబోయే గర్భవతి స్త్రీలకు ముందుగానే ప్రసూతిపరమైన సమస్యలను వివరించాలి మరియు జాగ్రత్తగా పర్యవేక్షించే గర్భధారణ సమయపు పరిరక్షణ ఉండాలి . రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం అనే సమస్య ఉన్న వారు తమతో పాటు చాక్లెట్లు మరియు క్యాండీలు ఉంచుకోవడంవల్ల ఇందుకు బాగా సహాయపడుతుంది. 

  1. కార్నిటైన్ పాలిమియోల్ట్ ట్రాన్స్ఫారేజ్ 1 ఎ (A) లోపం కొరకు మందులు

కార్నిటైన్ పాలిమియోల్ట్ ట్రాన్స్ఫారేజ్ 1 ఎ (A) లోపం కొరకు మందులు

కార్నిటైన్ పాలిమియోల్ట్ ట్రాన్స్ఫారేజ్ 1 ఎ (A) లోపం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
AcylcarAcylcar Tablet95.0
CarnimacCarnimac 500 Mg Tablet178.0
CarnisureCarnisure 1000 Mg Injection193.0
CarnitorCarnitor 500 Mg Tablet275.0
ElkarElkar 500 Mg Tablet100.0
LacarnitLacarnit 330 Tablet152.0
LevocarnilLevocarnil 500 Tablet281.0
NucarnitNucarnit 1 Gm Injection161.0
ReeRee 1 Gm Injection161.0
VernaceVernace 500 Mg Tablet100.0
CarnilevCarnilev 1 Gm Injection100.0
CarnimedCarnimed 500 Mg Tablet157.0
Carnisure ACarnisure A 500 Mg Tablet80.0
CarnivalCarnival Capsule116.0
DruvitDruvit 500 Mg Tablet102.0
IndformIndform 500 Mg Tablet250.0
LcarproLcarpro Tablet175.0
LencarLencar 500 Mg Tablet155.0
OxyastaOxyasta Tablet175.0
RecarnitRecarnit 1 Gm Injection130.0
SpermotilSpermotil Capsule179.0
B Fit(Dr.Johns Lab)B Fit Tablet150.0
ConzoConzo Tablet450.0
ExartExart Tablet65.0
K TorK Tor 500 Mg Tablet186.0
LevineLevine Tablet25.0
Bluray MBluray M Tablet280.0
FerteezFerteez Tablet348.0
Paternia XtPaternia Xt Tablet373.0
Hope MHope M Tablet250.0
Maxoza LMaxoza L Sachet40.0
Maxnuron PgMaxnuron Pg Tablet310.0
UbicarUbicar 30 Mg/500 Mg Tablet348.0
Evion LCEvion Lc Tablet32.2

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

सम्बंधित लेख

और पढ़ें ...