myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

తొడ నొప్పి అంటే ఏమిటి?

తొడకు గాయమవడం లేదా తొడలో మరేదైనా ఆరోగ్య స్థితి కారణంగా గాని “తొడ నొప్పి” క్రమంగా సంభవించొచ్చు లేదా నొప్పి అప్పుడప్పుడు వచ్చ్ పోతూ ఉండవచ్చు.  సాధారణంగా, ఈ తొడ నొప్పి కొన్ని వారాల్లోనే పైపూత మందులు లేదా నోటిద్వారా కడుపుకిచ్చే నొప్పి-ఉపశమన మందులతో తగ్గిపోతుంది. ఫుట్బాల్, సాకర్, బాస్కెట్బాల్, లాంగ్ జంప్ వంటి క్రీడల్లో పాల్గొనే ఆటగాళ్లకు, దూకేటపుడు వారికి ఎదురయ్యే అడ్డంకులు (జంపింగ్ హర్డిల్స్) మరియు ఇతర భౌతిక కార్యకలాపాలు చేసే వ్యక్తులకు తొడ నొప్పి వస్తుంది.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

తొడ నొప్పికి సంబంధించిన ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

తొడ నొప్పి యొక్క ప్రధాన కారణాలు:

 • కండరాల ఒత్తిడి
 • నల్లగా ఉబ్బుకొన్ననరాలు (అనారోగ్య సిరలు)
 • బిగువైన దుస్తులు
 • కండరాల గాయం
 • మితిమీరిన గాయాలు
 • నేరుగా తగిలిన దెబ్బ లేదా కింద పడటం
 • ఒత్తిడితో కూడిన పగుళ్లు
 • ఆస్టియోఆర్థరైటిస్
 • గర్భం
 • ఊబకాయం లేదా అధిక బరువు ఉండటం
 • ఇలియతిబియల్ బ్యాండ్ రాపిడి రుగ్మత
 • పునరావృత వ్యాయామాలు చేయడం, ఉదాహరణకు, పరుగు తీయడం మరియు సైక్లింగ్
 • డీప్ సిర రంధ్రం
 • డయాబెటిక్ నరాలవ్యాధి (అదుపులేని రక్తంలో చక్కెర స్థాయిలు తిమ్మిరి మరియు నొప్పికి కారణమవుతుంది)
 • క్రీడల గాయాలు
 • రుమటాయిడ్ ఆర్థరైటిస్
 • తొడ ఎముక పగులు
 • ఆస్టియోపొరోసిస్
 • తొడ కండరాలలో రక్తం గడ్డకట్టడం
 • మెరాల్జియా పారాస్టీటికా (తొడలో మంటతో కూడిన నొప్పికి కారణమవుతుంది)
 • స్థానబద్ధ (సెడెంటరీ) జీవనశైలి
 • బలహీనమైన ఎముకలు
 • సోడియం, విటమిన్ డి మరియు కాల్షియం వంటి పోషకాల లోపము
 • స్ట్రోక్
 • మరొక కాలుకైన గాయం నుండి నొప్పి బదిలీ

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కింది పద్ధతులను ఉపయోగించి తొడ నొప్పిని నిర్ధారణ చేస్తారు.

డాక్టర్ వ్యాధి లక్షణాలను గమనించి తొడ నొప్పికి గల కారణాన్ని కనుగొనేందుకు వైద్య చరిత్ర గురించి అడిగి తెలుసుకుంటారు. అటుపైన, డాక్టర్ గాయాలు, వాపు లేదా సున్నితత్వం కోసం తొడను పరిశీలిస్తారు. ఎముకకు గాయం అయిఉన్నట్లయితే, x- రే లేదా ఒక CT స్కాన్ తనిఖీ చేయవలసిందిగా డాక్టర్ ఆదేశించవచ్చు. తొడ యొక్క కదలిక మరియు కదలిక యొక్క శ్రేణిని కూడా డాక్టర్ పరీక్షిస్తారు.

అంతర్లీన కారణం మీద ఆధారపడి చికిత్స వివిధ రకాలుగా ఉంటుంది. తొడనొప్పికి క్రింద పేర్కొన్న కొన్ని సాధారణ చికిత్సా పద్ధతులున్నాయి:

 • నొప్పి మరియు వాపును తగ్గించడానికి విశ్రాంతి (రెస్ట్), మంచు తాపడం, మరియు ఎత్తిపెట్టడం ఎలివేషన్ (RICE) పద్ధతి
 • నొప్పి నివారిణులు (పెయిన్కిల్లర్స్) - నోటిద్వారా కడుపుకిచ్చే మందులు, పైపూతమందులు లేదా సూది మందులు
 • సాగదీసే వ్యాయామాలు
 • బరువు నిర్వహణ
 • బలం చేకూర్చే వ్యాయామాలు
 • వేడి
 1. తొడనొప్పి కొరకు మందులు
 2. తొడనొప్పి వైద్యులు
Dr. Kamal Agarwal

Dr. Kamal Agarwal

ओर्थोपेडिक्स

Dr. Rajat Banchhor

Dr. Rajat Banchhor

ओर्थोपेडिक्स

Dr. Arun S K

Dr. Arun S K

ओर्थोपेडिक्स

తొడనొప్పి కొరకు మందులు

తొడనొప్పి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Oxalgin DpOxalgin Dp 50 Mg/325 Mg Tablet47.1
Diclogesic RrDiclogesic Rr 75 Mg Injection32.0
DivonDivon 0.24% W/W Gel32.0
VoveranVoveran 100 Mg Tablet Sr123.0
EnzoflamEnzoflam 50 Mg/325 Mg/15 Mg Tablet95.0
DolserDolser 400 Mg/50 Mg Tablet Mr117.28
Renac SpRenac Sp Tablet64.27
Dicser PlusDicser Plus 50 Mg/10 Mg/500 Mg Tablet58.33
D P ZoxD P Zox 50 Mg/325 Mg/250 Mg Tablet26.03
Unofen KUnofen K 50 Mg Tablet10.0
ExflamExflam 1.16%W/W Gel60.0
Rid SRid S 50 Mg/10 Mg Capsule40.3
Diclonova PDiclonova P 25 Mg/500 Mg Tablet17.13
Dil Se PlusDil Se Plus 50 Mg/10 Mg/325 Mg Tablet55.0
Dynaford MrDynaford Mr 50 Mg/325 Mg/250 Mg Tablet37.16
ValfenValfen 100 Mg Injection13.0
FeganFegan Eye Drop21.0
RolosolRolosol 50 Mg/10 Mg Tablet84.6
DiclopalDiclopal 50 Mg/500 Mg Tablet20.0
DipseeDipsee Gel72.0
FlexicamFlexicam 50 Mg/325 Mg/250 Mg Tablet32.0
VivianVivian 1.16% Gel70.0
I GesicI Gesic 0.1% Eye Drop33.0
Rolosol ERolosol E 50 Mg/10 Mg Capsule64.8
DicloparaDiclopara 50 Mg/500 Mg Tablet5.5

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...