మణికట్టు నొప్పి అంటే ఏమిటి?

మణికట్టులో నొప్పి అనేది ఓ అంతర్గత రుగ్మత లేదా గాయం యొక్క వ్యాధి లక్షణం యొక్క సూచన.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మణికట్టు నొప్పికి సంబంధించిన లక్షణాలు:

  • వాపు
  • సున్నితత్వం
  • మంట
  • పట్టు బలం కోల్పోవడం
  • కదలికల సమయంలో క్లికింగ్ ధ్వని రావడం
  • చర్మ గాయాలు
  • మణికట్టు కీలును కదిల్చేందుకు కష్టపడాల్సిరావడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మణికట్టు నొప్పి యొక్క కారణాలు:

  • మెకానికల్ కారణాలు
  • లిగమెంట్ విరగడం
  • ఎముక యొక్క ఫ్రాక్చర్
  • నరాల కారణాలు
  • కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ మరియు గైన్స్ కాలువ సిండ్రోమ్ వంటి నరాలకు గాయం
  • దైహిక (సిస్టమిక్) కారణాలు

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మణికట్టు నొప్పి 70% కేసుల్లో మణికట్టు నొప్పి యొక్క కారణాన్ని నిర్ణయించడానికి వ్యక్తి యొక్క వివరణాత్మక వైద్య చరిత్ర ఉపయోగపడుతుంది. రోగ నిర్ధారణను దృఢీకరించడానికి అనేక ప్రత్యేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వైద్యుడు శస్త్రచికిత్సను సిఫార్సు చేయడానికి ముందు నొప్పి యొక్క స్వభావం, వ్యవధి మరియు నొప్పి యొక్క తీవ్రతను నిర్ధారించడానికి ప్రయత్నిస్తాడు. రోగనిర్ధారణను క్రింది పద్ధతిలో  చేయబడుతుంది:

  • అకస్మాత్తుగా నొప్పి సంభవించినప్పుడు, గాయం యొక్క చరిత్ర లేదా పునరావృత కదలికలు అవసరమమయ్యే పని యొక్క వివరాలను డాక్టర్ అడిగి తెలుసుకుంటాడు.
  • ఇమేజింగ్ పద్ధతులు కూడా సూచించవచ్చు, వాటిలో కింద సూచించినవి ఉంటాయి:
  • సిటి (CT) స్కాన్
  • ఎంఆర్ఐ (MRI) స్కాన్
  • అల్ట్రాసోనోగ్రఫీ
  • మక్ మర్రే పరీక్ష వంటి పరీక్షలు, వాట్సన్ యొక్క పరీక్ష, సుపినేషన్ లిఫ్ట్ పరీక్ష మరియు గ్రైండ్ పరీక్షలు వైద్యునిచే రోగ నిర్ధారణను నిర్ధారించడానికి చేయవచ్చు.

మణికట్టు నొప్పి యొక్క చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ క్రింది చికిత్సాపర చర్యల్ని సిఫార్సు చేయవచ్చు:

  • గాయం విషయంలో, మణికట్టుకు విశ్రాంతి తీసుకోవడం మంచిది. వాపు ప్రాంతంలో ఒక మంచు ప్యాక్ అద్దకం మరియు ఓవర్ ది కౌంటర్ నొప్పి మందులు తీసుకోవడం వంటివి  నొప్పి ఉపశమనానికి సిఫార్సు చేస్తారు.
  • అంటువ్యాధి కాని కీళ్ళవ్యాధి (ఆర్థరైటిస్) విషయంలో, సాధారణమైన బలమిచ్చేటువంటి మరియు వశ్యత (flexible) వ్యాయామాలను నొప్పిని ఉపశమనం చేయడానికి సిఫార్సు చేస్తారు. ఏదేమైనా, వాపు ఉన్నపక్షంలో ఎలాంటి వ్యాయామం చేయకూడదు.

Dr. G Sowrabh Kulkarni

Orthopedics
1 Years of Experience

Dr. Shivanshu Mittal

Orthopedics
10 Years of Experience

Dr. Saumya Agarwal

Orthopedics
9 Years of Experience

Dr Srinivas Bandam

Orthopedics
2 Years of Experience

Medicines listed below are available for మణికట్టు నొప్పి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Similia Actaea Spic Dilution 30 CH30 ml Dilution in 1 Bottle85.5
Similia Actaea Spic Dilution 200 CH30 ml Dilution in 1 Bottle94.5
Tynor E 03 Wrist & Forearm Splint Large Left1 Device in 1 Packet665.0
Tynor E-44 Wrist Splint with Thumb Medium1 Device in 1 Box722.0
MGRM 0305 Wrist Wrap Medium1 Device in 1 Packet133.0
Lp #726 Neoprene Wrist Support Wrap395.0
Novark Nano Instant Pain Relief Drops10 ml Drops in 1 Bottle599.0
Joint Shakti Oil100 ml Liquid in 1 Bottle190.0
Lp #763 Neoprene Wrist/Thumb Splint Support (Xl)495.0
Flamingo Functional Wrist Splint M1 Device in 1 Packet695.0
Read more...
Read on app