myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సారాంశం

కఫం అనేది ఊపిరితిత్తుల మరియు ఎగువ వాయు వాహికల యొక్క లైనింగ్ యొక్క కణాలచే ఉత్పత్తి చేయబడిన ఒక మందమైన, మృదువైన, ద్రవం. ఇది శరీరంలో ఉత్పత్తి చేయబడే శరీర రక్షణా యంత్రాంగాలలో ఒకటి మరియు వైద్యపరంగా శ్లేష్మంగా చెప్పబడుతుంది. కానీ, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, శ్లేష్మం స్థిరంగా ఉంటుంది; అందువల్ల, ఇది గుర్తించబడదు. కొన్ని అనారోగ్య సమయాలలో, ధూళి కణాలు మరియు బ్యాక్టీరియా వంటి అంటురోగాలకి గురిచేసే వాటిని అడ్డుకొని శ్లేష్మం చిక్కగా ఉంటుంది. కఫం అనేది ఒక సంబంధిత వ్యాధి విషయంలో అది ఒక అసాధారణ వాసన మరియు రంగు కలిగి ఉండవచ్చు మరియు నిర్థారణ చేయవలసి ఉంటుంది. ఇది సాధారణ జలుబు, ఎగువ శ్వాసకోశ సంక్రమణ, దీర్ఘకాలిక ఆటంకం కలిగించే పుపుస సిర (ఊపిరితిత్తుల వ్యాధి) (సిఓపిడి), అలెర్జీ, ఆస్తమా, న్యుమోనియా, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి అనారోగ్యాలను అధికంగా తయారు అవుతుంది. అసాధారణ కఫం యొక్క నిర్ధారణకు సాధారణంగా ఛాతీ యొక్క X- రే లేదా CT స్కాన్, మైక్రోస్కోపిక్ మరియు కల్చర్ టెస్ట్­తో పాటు కొన్ని రక్త పరీక్షల ద్వారా నిర్ధారించటం జరుగుతుంది. చికిత్స రకాలు సంబంధిత కారణం మీద ఆధారపడి ఉంటాయి మరియు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంటాయి. శ్వాసకోశంలో సహజంగా ఉత్పత్తి చేయబడిన ద్రవంగా ఉన్నందున కఫం నివారించడం సాధ్యం కాదు.

 1. కఫం అంటే ఏమిటి? - What is Phlegm in Telugu
 2. కఫం యొక్క లక్షణాలు - Symptoms of Phlegm in Telugu
 3. కఫం యొక్క నివారణ - Prevention of Phlegm in Telugu
 4. కఫం యొక్క చికిత్స - Treatment of Phlegm in Telugu
 5. కఫం కొరకు మందులు
 6. కఫం వైద్యులు

కఫం అంటే ఏమిటి? - What is Phlegm in Telugu

ఊపిరితిత్తుల యొక్క కణాల ద్వారా మరియు ఎగువ శ్వాసనాళాల ద్వారా సాధారణ మొత్తాల కంటే ఎక్కువగా ఒక మందపాటి శ్లేష్మం స్రవించబడుతుంది. అనారోగ్య సమయంలో, శ్లేష్మం మందంగా మరియు అసాధారణ స్థాయిలో అధిక మొత్తంలో ఉత్పత్తి అయినందున ఇది ఒక వ్యక్తి రోగంతో ఉన్నప్పుడు గుర్తించదగినది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రపంచ భారంలో దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు 4% బాధ్యత కలిగి ఉన్నాయి. దీర్ఘకాలిక దగ్గు అనేది ఒక వ్యక్తి యొక్క జీవిత నాణ్యతను ప్రభావితం చేస్తుంది మరియు ఇది ఒక ఆర్థిక భారం. ప్రపంచవ్యాప్త దగ్గు చికిత్సపై 10 బిలియన్ డాలర్లు గడుపుతున్నాయని నివేదించబడింది. ఊపిరితిత్తుల వ్యాధులు భారతీయ జనాభా మరియు దాని ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై పరిమిత సమాచారం ఉంది. ఈ ఆర్టికల్­లో, అసాధారణమైన కఫం యొక్క విసరాలను మాత్రమే పరిశీలిస్తాము.

కఫం యొక్క లక్షణాలు - Symptoms of Phlegm in Telugu

అధిక లేదా అసమాన కఫం తయారీ అనేది ఒక సంబంధిత అనారోగ్యం యొక్క ఉనికిని సూచిస్తుంది. సాధారణంగా, కఫం (కెల్ల) దగ్గు ద్వారా శరీరం నుండి బయట పడుతుంది. అసాధారణ విలక్షణమైన ఈ ఉత్పత్తి కలిగించే లక్షణాలు:

కఫం యొక్క నివారణ - Prevention of Phlegm in Telugu

 • దూమపానాన్ని మానుకోవడం
  వీలైనంత త్వరగా ధూమపానం వదిలేయండి. ధూమపానం విడిచిపెట్టడానికి సహాయపడే ఉత్పత్తులు మరియు కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి మద్దతు చేయు బృందంలో చేరడం లేదా వైద్యులు మరియు నిపుణులను సంప్రదించడం చేయాలి. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి చేయాలి. 
 • చికాకు కలిగించేవాటిని దూరంగా ఉంచండి
  ధూళి మరియు కాలుష్యానికి ప్రభావితం కావద్దు.
 • ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం
  రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, రసాలు మరియు కూరగాయల వంటి పోషక ఆహారాన్ని చేర్చాలి. మంచి ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి నడవడం, జాగింగ్, ఈదడం, పరుగెత్తడం, ఆటలు వంటి రోజువారీ వ్యాయామాలను చేయాలి.

కఫం యొక్క చికిత్స - Treatment of Phlegm in Telugu

కఫం యొక్క చికిత్స సంబంధిత కారణం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, కఫం యొక్క అనేక కారణాలు ఉన్నాయి. చికిత్స ప్రణాళికలో:

 • మందులు
  వైద్యులు అంటువ్యాధులకు యాంటీమైక్రోబయల్స్, అలెర్జీలకు యాంటీ అలర్జిక్ ఔషధాలు, మరియు ఆస్తమా కోసం యాంటి-ఇన్­ఫ్లమ్మేటరీ మందులు సూచిస్తారు. యాసిడ్ రిఫ్లక్స్ చికిత్సకు యాంటాసిడ్లు సూచించబడతాయి. ఖచ్చితమైన కారణం గుర్తించలేకపోతే, దగ్గు సప్రజెంట్స్ వంటివి ఉపశమన లక్షణాలు కోసం వాడబడతాయి.
 • ఛాతీ యొక్క ఫిజియోథెరపీ
  బ్రోంకైక్టాసిస్ వంటి కొన్ని పరిస్థితులలో, ఛాతీ ఫిజియోథెరపీ కఫం యొక్క సరియైన తొలగింపుని అందిస్తుంది మరియు శ్వాసతో సంబంధం ఉన్న కండరాల పనితీరును పెంచడం ద్వారా మొత్తం శ్వాసను మెరుగుపరుస్తుంది.

జీవనశైలి నిర్వహణ

 • కఫాన్ని పలుచగా చేయడానికి పుష్కలంగా ద్రవాలు, వేడి సూప్­లు, రసాలను త్రాగవలెను.
 • గొంతులో చికాకు తగ్గించడానికి దగ్గు మందు మరియు లాజెంజెస్ సహాయపడతాయి.
 • ముక్కు దిబ్బెడను నుండి ఉపశమనానికి ఆవిరి పట్టండి.
 • ధూమపానం లేదా నిష్క్రియాత్మక పొగకు గురికాకుండా ఉండండి.
 • ప్రతీ భోజనం ముందు మరియు తరువాత మరియు నోరు / ముక్కు తాకిన తర్వాత చేతులు కడగడం.
 • యోగ లేదా లోతైన శ్వాస పద్ధతులు అదనపు కఫాన్ని తొలగించుటలో సహాయపడుతుంది.
Dr. K. K. Handa

Dr. K. K. Handa

कान, नाक और गले सम्बन्धी विकारों का विज्ञान

Dr. Aru Chhabra Handa

Dr. Aru Chhabra Handa

कान, नाक और गले सम्बन्धी विकारों का विज्ञान

Dr. Yogesh Parmar

Dr. Yogesh Parmar

कान, नाक और गले सम्बन्धी विकारों का विज्ञान

కఫం की जांच का लैब टेस्ट करवाएं

CBC (Complete Blood Count)

20% छूट + 10% कैशबैक

కఫం కొరకు మందులు

కఫం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Grilinctus CdGrilinctus Cd 4 Mg/10 Mg Syrup66
KolqKolq Capsule28
WikorylWIKORYL 325 TABLET DT 10S32
AlexALEX 100ML SYRUP79
EkonEkon 10 Mg Tablet14
XyzalXyzal 10 Mg Tablet120
Solvin ColdSOLVIN COLD DROPS 15ML40
Tusq DXTUSQ DX 100ML SYRUP62
GrilinctusGRILINCTUS 100ML SYRUP76
Febrex PlusFEBREX PLUS 60ML SYRUP49
AllercetAllercet 10 Mg Tablet12
ActAct 5 Mg/60 Mg Tablet26
NormoventNormovent Syrup55
CetezeCETEZE 10MG TABLET 10S0
MozzyMozzy 5 Mg Tablet18
Alday AmAlday Am 5 Mg/60 Mg Tablet26
Parvo CofParvo Cof Syrup52
Ceticad PlusCeticad Plus Tablet4
NexcetNexcet 5 Mg Tablet24
AmbcetAmbcet 5 Mg/30 Mg Syrup32
PhenkuffPhenkuff 4 Mg/10 Mg Syrup52
CetipenCetipen Tablet1
OkayOkay 5 Mg Tablet20
Ambcet ColdAmbcet Cold 5 Mg/60 Mg Tablet39
Phensedyl CoughPhensedyl Cough Linctus92

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Ghoshal AG, Ravindran GD, Gangwal P, et al. The burden of segregated respiratory diseases in India and the quality of care in these patients: Results from the Asia-Pacific Burden of Respiratory Diseases study. Lung India: official organ of Indian Chest Society. 2016 Nov;33(6):611.
 2. Lai K, Pan J, Chen R, Liu B, Luo W, Zhong N. Epidemiology of cough in relation to China. Cough. 2013 Dec;9(1):18.
 3. Martin MJ, Harrison TW. Causes of chronic productive cough: an approach to management. Respiratory Medicine. 2015 Sep 1;109(9):1105-13. PMID: 26184784
 4. MSDmannual Professional version [internet].Common Cold. Merck Sharp & Dohme Corp. Merck & Co., Inc., Kenilworth, NJ, USA
 5. COPD Foundation [Internet] US; Understanding COPD
 6. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Bronchiectasis
 7. Irwin RS. Chronic cough due to gastroesophageal reflux disease: ACCP evidence-based clinical practice guidelines. Chest. 2006 Jan 1;129(1):80S-94S. PMID: 16428697
 8. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Pneumonia
 9. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Smoking and COPD
और पढ़ें ...