కంటి నొప్పి - Eye Pain in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

November 30, 2018

March 06, 2020

కంటి నొప్పి
కంటి నొప్పి

కంటి నొప్పి అంటే ఏమిటి?

కంటి నొప్పిని, కూడా ఆప్తల్మాల్జియా (ophthalmalgia) అని కూడా పిలుస్తారు అది కంటిలో అసౌకర్యం. ఈ అసౌకర్యం లేదా నొప్పి ఒక్యూలర్ (ocular, కంటి ఉపరితలంపై) లేదా ఆర్బిటాల్ (orbital, కంటి లోపల) గా ఉంటుంది. నొప్పి, గాయం లేదా అలెర్జీ ప్రతిచర్య కారణంగా తీవ్రంగా ఉంటుంది లేదా కంటి సంక్రమణలు, తీవ్ర రుగ్మతల కారణంగా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. దృష్టి (చూపు) కోల్పోయే ప్రమాదం ఉంది కనుక, కంటి నొపుల గురించి అశ్రద్ధ చెయ్యకుండా తక్షణమే అర్హత పొందిన వైద్యుణ్ణి సంప్రదించాలి.

దీని ప్రధాన సంబంధిత  సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కంటి నొప్పే ఒక లక్షణం మరియు తరచుగా ఇతర సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సాధారణ సందర్భాల్లో, కంటి నొప్పి ఇన్ఫెక్షన్/సంక్రమణ లేదా ఒక గాయం కారణంగా సంభవిస్తుంది. కంటి నొప్పికి సంబంధించిన ఇతర సాధారణ కారణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

పైన పేర్కొన్న లక్షణాలలో కొన్నింటిని వ్యక్తి అనుభవించినట్లయితే, అతడు తప్పనిసరిగా  వైద్యుణ్ణి సంప్రదించాలి.

 • సమర్థవంతమైన రోగ నిర్ధారణ కోసం, కంటి నొప్పి యొక్క కారణాన్ని అర్థం చేసుకోవడానికి వైద్యులు కళ్ళను భౌతికంగా పరిశీలిస్తారు.
 • వైద్యులు స్లిట్ లాంప్ కంటి పరీక్షను కూడా జరపవచ్చు, ఇది అధిక మాగ్నిఫికేషన్ (magnification) తో కంటి లోపలి భాగాలను పరిశీలించాడనికి ఉపయోగపడుతుంది.

సంక్రమణ లేదా నొప్పి తీవ్రతను బట్టి, కంటి నొప్పిని తగ్గించటానికి వైద్యులు వివిధ జాగ్రత్తలను (చర్యలను)  సూచించవచ్చు. వాటిలో కొన్ని ఈ విధంగా ఉంటాయి

 • స్థిరమైన బలహీనపరిచే నొప్పిని అధిగమించడానికి నొప్పి నివారణల యొక్క వాడకం
 • సిలియరీ (ciliary) కండరాలలో బిగుతును (spasms) నివారించడానికి కంటి చుక్కల ఉపయోగం. ఇది ఎరుపుదనం మరియు నొప్పి తగ్గించడానికి సహాయం చేస్తుంది
 • ఇన్ఫెక్షన్ కు చికిత్స చేయటానికి యాంటీమైక్రోబియల్ కంటి చుక్కలు (eye drops)
 • కంటి వాపును తగ్గించడానికి స్టెరాయిడ్ కంటి చుక్కలు (eye drops)వనరులు

 1. MSD mannual consumer version [internet].Eye Pain. Merck Sharp & Dohme Corp. Merck & Co., Inc., Kenilworth, NJ, USA
 2. American academy of ophthalmology. Eye Pain. California, United States. [internet].
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Eye pain
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Pink Eye: Usually Mild and Easy to Treat
 5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Eye injuries: foreign body in the eye

కంటి నొప్పి వైద్యులు

Dr. Bhavna Harshey Dr. Bhavna Harshey Ophthalmology
20 वर्षों का अनुभव
Dr. Meenakshi Pande Dr. Meenakshi Pande Ophthalmology
22 वर्षों का अनुभव
Dr. Upasna Dr. Upasna Ophthalmology
7 वर्षों का अनुभव
Dr. Akshay Bhatiwal Dr. Akshay Bhatiwal Ophthalmology
1 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

కంటి నొప్పి కొరకు మందులు

కంటి నొప్పి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।