myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

సారాంశం

అలెర్జీ అనేది శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ ఏదైనా అన్య పదార్ధం లేదా అలెర్జిన్ కి ప్రతిస్పందించినప్పుడు సంభవించే ఒక సాధారణ ఆరోగ్య పరిస్థితి , ఇది చాలా మంది ప్రజల్లో ఎటువంటి ప్రతిస్పందనను కలిగించదు. అలెర్జీ యొక్క తీవ్రత వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది మరియు ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితియైన అనాఫిలాక్సిస్ కు స్పందించినంత తేలికగా ఉంటుంది. చాలావరకు అలెర్జీలు నయం చేయలేము, అయితే, లక్షణాల నుండి ఉపశమనానికి సహాయపడే అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

 1. అలర్జీ అంటే ఏమిటి? - What is Allergy in Telugu
 2. అలర్జీ యొక్క లక్షణాలు - Symptoms of Allergy in Telugu
 3. అలర్జీ యొక్క చికిత్స - Treatment of Allergy in Telugu
 4. అలర్జీ కొరకు మందులు
 5. అలర్జీ వైద్యులు

అలర్జీ అంటే ఏమిటి? - What is Allergy in Telugu

అలెర్జీలు ప్రపంచవ్యాప్తంగా కనిపించే అత్యంత సాధారణమైన పరిస్థితి. అలెర్జీ యొక్క లక్షణాలు తక్కువగా ఉండవచ్చు, మరియు కొంతమందిలో అవి ప్రాణాంతకమైనవిగా ఉంటాయి. 20 వ శతాబ్దం ప్రారంభంలో అరుదైన వ్యాధిగా భావించబడేది, ఇటీవలి కాలంలో అలెర్జీలు పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా ఉద్భవించాయి. అలెర్జీలతో బాధపడుతున్న ఐరోపా జనాభాలో సుమారు 20% మంది తమ రోజువారీ జీవితంలో ఆస్త్మాటిక్ లేదా అనాఫిలాక్టిక్ దాడులకు భయపడతారని  లేదా అల్లెర్జి కలిగించే ఏజెంట్లకు గురైనప్పుడు మరణం కూడా కలగవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.. ప్రపంచ అలెర్జీ సంస్థ ఏ దేశ జనాభాలో అయినా 10 నుండి 40% మధ్య ఉన్న ప్రజలు అలర్జీ రుగ్మతల వల్ల  ప్రభావితం అవుతారని అంచనా వేసింది. ఒక వ్యక్తిలో, అలెర్జీలు సాధారణంగా వారి జీవితాల శిఖరాగ్రాలలో ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి, దీని వలన వారు రోజువారీ సమయాన్ని కోల్పోతారుభారతదేశంలో కూడా అలెర్జీల సంఖ్య నిలకడగా పెరుగుతుంది. మొత్తం భారతీయ జనాభాలో 20 నుండి 30% మంది ఉబ్బసం, రినైటిస్, ఫుడ్ అలెర్జీ, తామర, వడదెబ్బ, అనాఫిలాక్సిస్ మరియు ఆంజియోడెమా వంటి అలెర్జీల వల్ల బాధపడుతున్నారు.

అలెర్జీలు అంటే ఏమిటి?

అల్లెర్జి అనేది రోగనిరోధక వ్యవస్థ హైపర్సెన్సిటివ్ గా మారినప్పుడు రోగనిరోధక వ్యవస్థ కు కలిగే ఒక రుగ్మతఇది ఒక అన్య ప్రతినిధితో శరీర రోగ నిరోధక రక్షణల యొక్క ప్రతిస్పందన మరియు ఇది చాలా మందికి హానికరం కానిదిఆరోగ్యకరమైన వ్యక్తులలో రోగనిరోధక వ్యవస్థ ఏ సూక్ష్మజీవితో అయినా పోరాడుతుంది, కానీ, అలెర్జీలు ఉన్న వ్యక్తులలో రోగనిరోధక వ్యవస్థ అలెర్జిన్ అనబడే ఒక నాన్-జెర్మ్ ఏజెంట్ తో ప్రతిస్పందిస్తుంది. అలెర్జీలు కలిగిన వ్యక్తులు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ రకాలైన పదార్థాలకు సున్నితంగా ఉంటారు. పర్యావరణ మరియు జన్యుపరమైన కారణాలు రెండూ కూడా అలెర్జీ వ్యాధులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

అలర్జీ యొక్క లక్షణాలు - Symptoms of Allergy in Telugu

వివిధ రకాలైన అలెర్జీ లక్షణాలు:

దుమ్ము అలెర్జీ

 • కారుతున్న లేక దిబ్బడేసిన ముక్కు.
 • చీదటం
 • ఎరుపుదనం, దురదగా ఉండి నీరు కారుతున్న కళ్ళు
 • దగ్గు, ఛాతిలో బిగుతుతో పెట్టే గురక. (మరింత చదువు - ఛాతి నొప్పి కారణాలు)

అలర్జిక్‌ రైనైటిస్

స్కిన్ అలెర్జీలు

స్కిన్ అలెర్జీ యొక్క సాధారణ లక్షణాలలో ఎరుపుదనం, దురద మరియు వాపు ఉంటాయి. నిర్దిష్ట చర్మ సమస్యల నిర్ధారణకు సహాయపడటానికి కొన్ని చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి.

 •  తామర మరియు కాంటాక్ట్ డెర్మటైటిస్
  తామరతో ఉన్న వ్యక్తులు పుండ్లుతో కూడుకున్న పొడి మరియు దురద చర్మాలు కలిగి ఉంటారు. కొందరు వ్యక్తుల్లో గోకడం వలన ఈ పుండు కారి ఇన్ఫెక్షన్ ను సూచించే ఒక ద్రవాన్ని విడుదల చేయవచ్చు. పిల్లలలో, తామర ముఖం, కీళ్ళ యొక్క వంపులు మరియు చెవుల వెనుక ఉంటుంది. పెద్దలు ఇవే స్థానాల్లో మరియు చేతులు మరియు కాళ్ళ మీద కూడా దద్దుర్లు కలిగి ఉంటారు. కాంటాక్ట్ డెర్మటైటిస్లో, ఇలాంటి లక్షణాలు అలెర్జెన్ లేదా మెటల్ అంటుకున్న చోట కనిపిస్తాయి.
 • యుర్టికేరియా
  యుర్టికేరియాలో , చర్మం ఎర్రగా, మండుతూ ఉండి,పరిమాణంలో మారుతూ ఉండే ఎరుపు రంగు గడ్డలు ఉంటాయి మరియు ఇవి శరీరంలోని ఏ భాగానైనా కనిపిస్తాయి.. ఆంజియోడెమా అని పిలువబడే ఒక స్థితిలో, ప్రభావితం అయిన చర్మంలోని లోతైనా పొరలు కూడా ఉండవచ్చు. ఇది కళ్ళు, పెదవులు లేదా బుగ్గలు చుట్టూ చూడవచ్చు. కొన్నిసార్లు, అది జననేంద్రియాలలో లేదా గొంతు లేదా ప్రేగుల లోపల కూడా ఉంటుంది.

కీటక మరియు పెంపుడు జంతువుల అలెర్జీ

పెంపుడు జంతువుల అలెర్జీ లక్షణాలు దుమ్ము అలెర్జీకి సారూప్యత కలిగివుంటాయి, మరియు అవి ఒక జంతువుతో ఉన్న తరువాత కనిపిస్తాయి. కీటక అలెర్జీ లక్షణాలు:

ఫుడ్ ఎలర్జీ

ఫుడ్ అలెర్జీ యొక్క లక్షణాలు తిన్న వెంటనే లేదా కొన్ని గంటల తరువాత రావచ్చు. వాటిలో ఎరుపుదనం, చర్మంపై దురద, పట్టేసిన ముక్కు, వికారం, వాంతులు, తిమ్మిరి మరియు అతిసారం ఉన్నాయి. కొందరు వ్యక్తులలో, ఫుడ్ అలెర్జీలు అనాఫిలాక్సిస్ అని పిలవబడే ఒక తీవ్ర పరిస్థితికి దారితీస్తుంది:

 • ఛాతీలో బిగుతుగా ఉండటం
 • నాలుక, గొంతు మరియు పెదవుల వాపు.
 • చేతులు మరియు కాళ్ళు మండటం

అలర్జీ యొక్క చికిత్స - Treatment of Allergy in Telugu

అలెర్జీ యొక్క చికిత్స వైద్య చరిత్ర, లక్షణాల తీవ్రత మరియు అలెర్జీ పరీక్షల నుండి పొందిన ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఇది క్రింది విధంగా నిర్వహిస్తారు:

 • అలెర్జిన్ను  నివారించడం
  అలెర్జీ నివారించడానికి ఉత్తమ మార్గం ఎలర్జీ కలిగించేవాటికి దూరంగా ఉండటం. ఇది మందుల అవసరం అలాగే కారణాన్ని  తొలగించటానికి సహాయపడుతుంది. గాలి ద్వారా కలిగే అలెర్జెన్లను ఒక "జల్ నెట్" పాట్ లేదా ఒక స్క్వీజ్ సీసా ఉపయోగించి క్రమం తప్పకుండ ముక్కును శుభ్రపరుచుకోవడం ద్వారా తగ్గించవచ్చు.
 • మందులు
  యాంటీహిస్టమైన్స్ మరియు డీకంజెస్టెంట్స్ వంటి యాంటీ-అలెర్జిక్ మందులు అలెర్జీలలో కనిపించే వాపును తగ్గిస్తాయి . యాంటిహిస్టమైన్లు, అలెర్జీ ప్రతిచర్య సమయంలో విడుదలయ్యే ఒక రసాయనం, హిస్టమైన్ విడుదలను అడ్డుకుంటాయి ఇది కారుతున్న లేదా దిబ్బడేసిన ముక్కును నివారిస్తుంది. డీకంజెస్టెంట్స్ ముక్కు యొక్క వాసిన పొరలను కుంచించి వాపును  తగిస్తాయి. చర్మసంబంధ ఫిర్యాదులకు కార్టికోస్టెరాయిడ్స్ దద్దుర్లు వ్యాప్తిని అడ్డుకుంటాయి.
 • ఇమ్యునోథెరపీ
  కొంతమందిలో, ఇమ్యునోథెరపీ సూచింపబడటమైనది. ఇందులో పుప్పొడి, పెంపుడు జంతువు, కీటక అలెర్జీలు మరియు ఉబ్బసం ఉన్న ప్రజలు ఉన్నారు. ఈ చికిత్స అల్లెర్జి లక్షణాల తగ్గింపుతో పాటు అలెర్జీలకు బహిర్గతత మరియు తట్టుకునే శక్తిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇమ్యునోథెరపీ ఇంకా ఆహార అలెర్జీలకు ఉపయోగపడుతుందని నిరూపించబడలేదు, అయినప్పటికీ దాని ప్రభావవంతం మీద అనేక అధ్యయనాలు  నిర్వహించబడుతున్నాయి.

జీవనశైలి నిర్వహణ

సరైన నిర్వహణ ద్వారా అలెర్జీలను నివారించడం ఉత్తమం. డాక్టర్తో సన్నిహిత వృత్తిపరమైన సంబంధాలు అలెర్జీ ప్రతిచర్యలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. అలెర్జీ కారకాలు బహిర్గతాన్ని నివారించడం వలన అల్లెర్జి రావడం మరియు మూలాలను పరిమితం చేయవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తికి తీవ్రమైన ప్రతిచర్యలను అభివృద్ధి అయ్యే ప్రమాదం ఉంటే, ఎపినెఫ్రిన్ ఇంజెక్షన్లను అన్ని సమయాల్లో ఉంచుకోండి. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలకు మాత్రమే ఉన్న ఏకైక చికిత్స మరియు ఇది ఒక వైద్యుడు సూచించినప్పుడు మాత్రమే ఇవ్వబడుతుంది. అలాంటి అలెర్జీలతో కూడిన వ్యక్తులు వాళ్ళు కమ్యూనికేట్ చేయలేని తీవ్రమైన ప్రతిస్పందనలు కలిగిన సందర్భాలలో వైద్య హెచ్చరిక బ్రాస్లెట్లను ధరించమని సలహా ఇస్తారు.

Dr. Sarabjeet Kaur

Dr. Sarabjeet Kaur

General Physician
7 वर्षों का अनुभव

Dr. Anil Sharma Gautam

Dr. Anil Sharma Gautam

General Physician
5 वर्षों का अनुभव

Dr. Aminul Khan

Dr. Aminul Khan

General Physician
22 वर्षों का अनुभव

Dr. Kalpana Sharma

Dr. Kalpana Sharma

General Physician
1 वर्षों का अनुभव

అలర్జీ की जांच का लैब टेस्ट करवाएं

Allergy Panel Test (Comprehensive)

25% छूट + 5% कैशबैक

అలర్జీ కొరకు మందులు

అలర్జీ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
Grilinctus CD खरीदें
Kolq खरीदें
Wikoryl खरीदें
Alex खरीदें
Ekon खरीदें
Solvin Cold खरीदें
Tusq DX खरीदें
Grilinctus खरीदें
Febrex Plus खरीदें
Betnesol खरीदें
Allercet खरीदें
Act खरीदें
Normovent खरीदें
Ceteze खरीदें
Alday Am खरीदें
Parvo Cof खरीदें
Propyzole खरीदें
Ceticad Plus खरीदें
Ambcet खरीदें
Phenkuff खरीदें
Propyzole E खरीदें
Cetipen खरीदें
Ambcet Cold खरीदें
Phensedyl Cough खरीदें
Canflo BN खरीदें

References

 1. Asthma and Allergy Foundation of America. [Internet] Maryland, United States; Asthma and Allergy
 2. European Academy of Allergy and Clinical Immunology [Internet] Zurich, Switzerland; Allergy Prevention Recommendations
 3. Canonica GW, Ansotegui IJ, Pawankar R, Schmid-Grendelmeier P, Van Hage M, Baena-Cagnani CE, Melioli G, Nunes C, Passalacqua G, Rosenwasser L, Sampson H. A WAO - ARIA - GA²LEN consensus document on molecular-based allergy diagnostics. World Allergy Organization Journal. 2013 Dec;6(1):1. PMID: 24090398
 4. European Academy of Allergy and Clinical Immunology [Internet] Zurich, Switzerland; Tackling the Allergy Crisis in Europe - Concerted Policy Action Needed
 5. Prasad R, Kumar R. Allergy situation in India: what is being done?.. Indian J Chest Dis Allied Sci. 2013 Jan-Mar;55(1):7-8. PMID: 23798082
 6. American College of Allergy, Asthma & Immunology, Illinois, United States. Types of Allergies
 7. American College of Allergy, Asthma & Immunology, Illinois, United States. Dust Allergy
 8. Tarun Kumar Dutta, V Mukta. Indian Guidelines and Protocols: Bee Sting. Section 12 Toxicology, Chapter 92; The Association of Physicians of India [Internet]
 9. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Food Allergies in Schools
 10. American College of Allergy, Asthma & Immunology, Illinois, United States. SKIN ALLERGY
 11. American College of Allergy, Asthma & Immunology, Illinois, United States. Pet Allergy
 12. Asthma and Allergy Foundation of America. [Internet]. Maryland, United States; Preventing Allergic Reactions and Controlling Allergies
 13. American College of Allergy, Asthma & Immunology, Illinois, United States. Anaphylaxis
और पढ़ें ...
ऐप पर पढ़ें