myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

నొప్పి అంటే ఏమిటి?

నొప్పి అనేది ఒక అప్రియకరమైన మరియు దుఃఖకారకమైన శారీరక అనుభూతి లేదా భావోద్వేగం, అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా సంభవించొచ్చు. నొప్పి యొక్క అవగాహన విషయగతమైంది లేక ఆత్మాశ్రయమైంది మరియు ఇది వివిధ వ్యక్తులలో విభిన్నంగా ఉంటుంది. శారీరక నొప్పి ఒక నిస్తేజమైన నొప్పి నుండి తీవ్రమైన నొప్పి వరకూ ఉండొచ్చు, నొప్పి తీవ్రమైనదిగా లేదా దీర్ఘకాలికంగానూ ఉంటుంది. మీరు పునరావృత నొప్పిని అనుభవించవచ్చు లేదా అది తాత్కాలిక సంవేదన లేదా అనుభూతి కావచ్చు.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నొప్పి తనకు తాను స్వయంగా కొన్ని రుగ్మతల ఓ లక్షణం. నొప్పితో సంబంధం కలిగి ఉన్న లక్షణాలు:

 • విరామము లేకపోవటం.
 • ఆందోళన.
 • మొద్దు నొప్పి (dull ache).
 • సలుపుతున్నట్లుండే మరియు కొట్టినట్లుండే అనుభూతి.
 • తిమ్మిరి.
 • సాధారణ కార్యకలాపాలను నిర్వహించలేకపోవడం.
 • ఏకాగ్రత లేకపోవడం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కింది ఇవ్వబడిన పరిస్థితుల కారణంగా మీరు నొప్పిని అనుభవించవచ్చు:

దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

నొప్పి శరీరం యొక్క ఏ స్థానం నుండి అయినా ఉద్భవించగలదు. తీవ్రమైన నొప్పిని వెంటనే నిర్ధారణ చేసుకుని మరియు దానిని తగినట్లుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోగి యొక్క సంపూర్ణ చరిత్ర క్రింది పరీక్షలలో ఏది చేపట్టాల్నో సూచిస్తాయి:

 • శారీరక పరిక్ష
 • రక్త పరీక్ష
 • ఎక్స్రే
 • అల్ట్రాసౌండ్ ఇమేజింగ్
 • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI)
 • ఎలక్ట్రోమియోగ్రఫీ (కండర చర్యల్ని తనిఖీ చేసేందుకు)

నొప్పిని కనబర్చిన ఎదో ఒకస్కెళ్లపై కొలవబడుతుంది: విజువల్ అనలాగ్ స్కేల్ (VAS నొప్పి), నుమెరిక్ రేటింగ్ స్కేల్ ఫర్ పెయిన్ (NRS నొప్పి), క్రోనిక్ పెయిన్ గ్రేడ్ స్కేల్ లేక దీర్ఘకాలిక నొప్పి స్థాయి స్కేల్ (CPGS), షార్ట్ ఫారం -36 బాడీ పెయిన్ స్కేల్ లేక శరీర నొప్పి స్కేల్ (SF-36 BPS) , లేదా అడపాదడపా మరియు స్థిరమైన ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి (ICOAP) యొక్క కొలత. నొప్పి యొక్క చికిత్స క్రింది ఎంపికలను కలిగి ఉంటుంది:

 • మందులు:
  • క్యాన్సర్ నొప్పి మరియు అంతిమంగా రోగులకు ఓపియాయిడ్ అనాల్జెసిక్స్.
  • నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. (NSAIDS)
  • కండరాల విశ్రామకాలు.
  • మత్తుమందులు.
 • ఫిజియోథెరపీ
 • సాగతీత వ్యాయామాలు (Stretching exercises)
 • ఆక్యుపంక్చర్.
 • యోగ.
 • వేడి మరియు చల్లని కంప్రెసెస్ (వేడి-శీతల శైత్యోపచారాలు).
 • మూలికా (హెర్బల్) మందులు.
 • హోమియోపతి.

ప్రభావవంతమైన నొప్పి నిర్వహణను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చికిత్సల కలయికలతో చేయవచ్చు. నొప్పి యొక్క అంతర్లీన కారణానికి చేసే చికిత్సకు మరియు నొప్పి నిర్వహణకు  సాధారణ మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన పని భంగిమ, మరియు సాధారణ యోగ మరియు ధ్యానం మంచి ఫలితాలనిస్తాయి.

 1. నొప్పి కొరకు మందులు
 2. నొప్పి వైద్యులు
Dr. Nikhil Pise

Dr. Nikhil Pise

सामान्य चिकित्सा

Dr. Gaurav Chauhan

Dr. Gaurav Chauhan

सामान्य चिकित्सा

Dr. Dharmendra Sharma

Dr. Dharmendra Sharma

सामान्य चिकित्सा

నొప్పి కొరకు మందులు

నొప్పి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
ZerodolZERODOL GEL 30GM0
HifenacHIFENAC MAX TABLET 10S158
DolowinDOLOWIN SR TABLET60
Signoflam TabletSignoflam Tablet77
Zerodol PZerodol-P Tablet32
Zerodol ThZERODOL TH OD 200MG/8MG CAPSULE 5S120
Zerodol SpZerodol-SP Tablet59
EcosprinEcosprin 150 Mg Tablet6
Zerodol MRZerodol Mr 100 Mg/2 Mg Tablet Mr62
Samonec PlusSamonec Plus 100 Mg/500 Mg Tablet26
Starnac PlusStarnac Plus 100 Mg/500 Mg/50 Mg Tablet56
Hifenac P TabletHifenac P Tablet56
IbicoxIbicox 100 Mg/500 Mg Tablet44
Serrint PSerrint P 100 Mg/500 Mg Tablet28
Tremendus SpTremendus Sp 100 Mg/325 Mg/15 Mg Tablet67
Ibicox MrIbicox Mr Tablet101
Twagic SpTwagic Sp 100 Mg/325 Mg/15 Mg Tablet0
Iconac PIconac P 100 Mg/500 Mg Tablet30
Sioxx PlusSioxx Plus 100 Mg/500 Mg Tablet24
Ultiflam SpUltiflam Sp Tablet52
Inflanac PlusInflanac Plus 100 Mg/500 Mg Tablet20
Sistal ApSistal Ap Tablet59
Utoo PlusUtoo Plus Tablet57

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Jue Mo et al. Does throbbing pain have a brain signature? Pain. 2013 Jul; 154(7): 1150–1155. PMID: 23557747
 2. Mary E Lynch. What Is the Latest in Pain Mechanisms and Management? Can J Psychiatry. 2015 Apr; 60(4): 157–159. PMID: 26174214
 3. Mari A. Griffioen et al. Acute Pain Characteristics in Patients with and without Chronic Pain Following Lower Extremity Injury . Pain Manag Nurs. 2017 Feb; 18(1): 33–41. PMID: 27964911
 4. National Center for Complementary and Integrative Health [Internet] Bethesda, Maryland; Pain
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Pain
 6. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Pain and pain management – adults
और पढ़ें ...