myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

కటి ప్రాంత  నొప్పి (పెల్విక్ నొప్పి) అంటే ఏమిటి?

కటిభాగంలోని అవయవాల యొక్క రుగ్మత కారణంగా నాభి క్రింద ఉన్న భాగంలో కలిగే నొప్పినే  “కటినొప్పి” గా సూచిస్తారు. స్త్రీలలో, గర్భాశయం, అండాశయాలు లేదా (తత్సంబంధ) గొట్టాలకు సంబంధించిన రుగ్మతలు, పురుషులలో అయితే, ప్రోస్టేట్ సమస్యలు కటి నొప్పికి దారితీయవచ్చు. ఆడ-మగా ఇద్దరూ మూత్ర నాళాల సంక్రమణ, కటి ఎముక మరియు కండరాల రుగ్మతలకి సంబంధించిన నొప్పిని కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ, కటినొప్పి మహిళలకే చాలా తరచుగా  వస్తుంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నొప్పి ప్రధానంగా దిగువ ఉదర ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. నొప్పి వస్తుంది మరియు పదునైన ఉంటుంది (అంతరాయ నొప్పి). ఇది సాధారణ లేదా స్పాటీ (స్థానికీకరించిన) నిర్దిష్ట సైట్లకు పరిమితం చేయబడుతుంది. కారణం నొప్పి స్వభావం మరియు తీవ్రత నిర్ణయిస్తుంది. నొప్పి మూత్రంలో రక్తం, వికారం, వాంతులు, మరియు మరింత రక్తంతో సంబంధం కలిగి ఉంటుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఆడా-మగా ఇద్దరికీ ఒకేరకమైన కటినొప్పి కారకాలేవంటే మూత్రపిండాల్లో రాళ్ళు, పెద్దప్రేగు నొప్పి, కటి కండరములు సంకోచ రుగ్మత, మూత్ర నాళాల అంటువ్యాధులు, బోలు ఎముకల వ్యాధి (మెనోపాజ్ తర్వాత ఎముక-ఖనిజ సాంద్రత తగ్గిపోతుంది), మరియు లైంగిక సంక్రమణ వ్యాధులు.

మహిళల్లో కారణాలు:

పురుషులలో కారణాలు:

తుంటి ప్రాంతంలో స్థానికీకరించిన నొప్పి ఎముక రుగ్మత లేదా ఫ్రాక్చర్ సాధ్యమైన కారణంగా సూచిస్తుంది మరియు దీనికి తదుపరి పరిశీలన అవసరమవుతుంది. కుడి వైపు నొప్పి ఒక అండాశయపు తిత్తి లేదా వాపు, మంట కలిగిన అపెండిక్స్ (అప్పెండిసైటిస్) నుండి వెలువడే నొప్పిని సూచిస్తుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు  మరియు దీనికి చికిత్స ఏమిటి?

కటి నొప్పికి కారణాన్ని నిర్ధారణ చేయడం ఓ సవాలు కావచ్చు, అందువల్ల, మీ డాక్టర్ ప్రాథమిక లక్ష్యం ఎల్లప్పుడూ మీ యొక్క గత మరియు ప్రస్తుత చరిత్రను రాబట్టుకుంటారు. ఇది సంబంధిత కారణాలను సూచించడానికి మీ నొప్పి యొక్క ఖచ్చితమైన స్వభావాన్ని అర్ధం చేసుకోవడానికి వైద్యులకు సహాయపడుతుంది. మీ డాక్టర్ కొన్ని రక్త పరీక్షలు మరియు ఒక మూత్ర పరీక్ష చేయమని నిర్దేశిస్తాడు. కటి నిర్మాణాన్నీ పరిశీలించేందుకు అవసరమైతే ఒక అల్ట్రాసోనోగ్రఫీ మరియు CT స్కాన్ లతో సహా కొన్ని కటి పరీక్షలు చేయించుకోవాలని  వైద్యులు మిమ్మల్ని అడగవచ్చు. చికిత్స వ్యాధి కారణం మీద ఆధారపడి ఉంటుంది. నొప్పినివారిణులు (పెయిన్కిల్లర్లు) కఠినమైన మరియు తీవ్రమైన నొప్పిని నిర్వహించడానికి ఇస్తారు. కండరాల సంకోచాలకు కండరాల సడలింపు మందులు మరియు శోథ నిరోధక మందులు నిర్వహించబడతాయి. మచ్చలేర్పడే సందర్భాలలో, శస్త్రచికిత్స సూచించబడింది.

స్వీయ రక్షణలో మంచి భంగిమ నిర్వహణ మరియు క్రమబద్ధమైన వ్యాయామం ఉన్నాయి. ఇతర చికిత్సలలో ఆక్యుప్రెషర్, విటమిన్ సూది మందులు మరియు యోగా ఉన్నాయి. త్వరితగతిలో కోలుకునేందుకు ఓ క్రమమైన చికిత్సానంతర  పరీక్షల ప్రక్రియను పాటించమని సూచించడమైంది.

  1. కటి ప్రాంత నొప్పి (పెల్విక్ నొప్పి) కొరకు మందులు
  2. కటి ప్రాంత నొప్పి (పెల్విక్ నొప్పి) వైద్యులు
Dr. Gaurav Chauhan

Dr. Gaurav Chauhan

सामान्य चिकित्सा

Dr. Sushila Kataria

Dr. Sushila Kataria

सामान्य चिकित्सा

Dr. Sanjay Mittal

Dr. Sanjay Mittal

सामान्य चिकित्सा

కటి ప్రాంత నొప్పి (పెల్విక్ నొప్పి) కొరకు మందులు

కటి ప్రాంత నొప్పి (పెల్విక్ నొప్పి) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
CiploxCIPLOX 03% EYE/EAR DROPS 5ML12
Microdox LbxMicrodox Lbx Capsule55
Doxt SlDoxt Sl Capsule66
CifranCIFRAN 750MG TABLET 10S44
NeocipNEOCIP SUSPENSION 60ML0
NeofloxNeoflox 500 Mg Capsule40
NewcipNewcip 500 Mg Tablet52
NircipNircip 500 Mg Infusion15
Nucipro (Numed)Nucipro 250 Mg Tablet28
OlbidOlbid 250 Mg Tablet27
OmnifloxOmniflox 250 Mg Tablet28
Doxy 1Doxy 10
PerifloxPeriflox 500 Mg Tablet53
PicPic 250 Mg Tablet29
Q BidQ Bid 250 Mg Tablet30
Quinopic (Pci)Quinopic 150 Mg Syrup4
QuinotopQuinotop 250 Mg Tablet25
R CipronR Cipron 250 Mg Tablet25
RuciproRucipro 250 Mg Tablet24
Ec DoxEc Dox 30 Mg/100 Mg Tablet44
RusiproRusipro 250 Mg Tablet23
SafeproSafepro 250 Mg Tablet24
SafloxSaflox 125 Mg Syrup34
ServifloxServiflox 250 Mg Tablet8

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

  1. Petros P.P. (2010) Chronic Pelvic Pain: A Different Perspective. In: Santoro G.A., Wieczorek A.P., Bartram C.I. (eds) Pelvic Floor Disorders. Springer, Milano
  2. Howard FM. The role of laparoscopy in chronic pelvic pain: promise and pitfalls. Obstet Gynecol Sum1993;48:357–387. PMID: 8327235
  3. Ling FW. Management of chronic pelvic pain. Obstet Gynecol Clin North Am. 1993;20:XI PMID:8115094
  4. Koninckx PR, Lesaffre E, Meuleman C, et al. Suggestive evidence that pelvic endometriosis is a progressive disease whereas deeply infiltrating endometriosis is associated with pelvic pain. Fertil Steril. 1991;55:759–765. PMID: 2010001
  5. Martin DC, Hubbert GD, VanderZwaag R, et al. Laparoscopic Treatment of Endometriosis. Fertil Steril 1989;51:63–67. Practical Manual of Operative Laparoscopy and Hysteroscopy
  6. National Institute of Child Health and Human development [internet]. US Department of Health and Human Services; Pelvic Pain.
और पढ़ें ...