myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

అటోపిక్ చర్మవ్యాధి అంటే ఏమిటి? 

అటోపిక్ చర్మవ్యాధినే తామర అని కూడా పిలుస్తారు. అటోపిక్ చర్మశోథ అని కూడా వ్యవహరించడం వాడుకలో ఉంది. దురద మరియు పొలుసులు దేలిన చర్మం లక్షణాలతో కూడిన ఒక సాధారణ చర్మ పరిస్థితి ఈ జబ్బు. ఇది పెద్దలలో కంటే పిల్లలలోనే చాలా సాధారణం. అంతే కాదు ఈ చర్మ జబ్బు పునరావృత ధోరణిని కలిగి ఉంటుంది. శిశువుకు మొదటి 6 నెలల వయసులోనే ఈ అటోపిక్ చర్మవ్యాధి దాపురించే అవకాశం ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? 

 • తామర వ్యాధి యొక్క వైద్య-పర లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కానీ సాధారణంగా విపరీతమైన దురదతో కూడి, పొడిబారి, ఎర్రగా మారిన చర్మం దీని లక్షణంగా  ఉంటుంది.
 • ఎక్కువగా గోకడంతో (గీరడంతో) చర్మంపై మంట పుడుతుంది, రక్తస్రావం కూడా అవుతుంది.  
 • తరచుగా ఈ జబ్బు పరిస్థితి చీము నిండిన పొక్కులు, సంక్రమణకు సూచనగా ఉంటుంది. ఇది సోకినట్లయితే, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది.
 • దీని ఇతర లక్షణాలు ద్రవంతో కూడిన దద్దుర్లు, నలుపుదేలిన మరియు ముడతలు పడ్డ చర్మం. కళ్ళు మరియు పెదాల చుట్టూ ఉన్న ప్రాంతం ఈ స్థితిలో ముదురు నలుపు రంగులోకి మారుతుంది.
 • దురద రాత్రిసమయాల్లో గరిష్టంగా ఉంటుంది మరియు ఇది నిద్రకు ఆటంకం కల్గిస్తుంది.  
 • తామర అనేది ఆస్తమా, తృణగంధజన్య జ్వరము లేదా గవత జ్వరం లేదా ఇతర అలెర్జీలతో కూడిన దీర్ఘకాలిక పరిస్థితి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • ఏ ఒక్క కారణం లేనప్పటికీ, తామరని ప్రేరేపించే ప్రమాద కారకాలు ఉన్నాయి.
 • అదే కుటుంబం యొక్క అనేక మంది సభ్యులు ఇదే జబ్బుతో  బాధపడుతున్న వారితో జన్యుపరమైన కారణం ఉందని పరిశోధకులు కూడా విశ్వసిస్తున్నారు.  
 • అధిక కాలుష్యంతో కూడిన వాతావరణంలో నివసిస్తున్నప్పుడు, లేదా చాలా పొడి మరియు చల్లని పరిస్థితులు కూడా ఈ పరిస్థితికి అనువుగా ఉంటాయి.
 • ఆహార అలెర్జీలు, పుప్పొడి, ఉన్ని బట్టలు, దుమ్ము, చర్మ ఉత్పత్తులు మరియు పొగాకు పొగ వంటి ఇతర కారణాలు తామరని ప్రేరేపించగలవు.

అటోపిక్ చర్మవ్యాధిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి? 

 • చర్మవ్యాధి నిపుణుడు తామరవ్యాధి దృష్టితోనే  వైద్య పరీక్ష చేస్తాడు. ఎరుపుదేలి, పొడిగా ఉండి మరియు దురద కల్గిన చర్మం అటోపిక్ చర్మవ్యాధి పరిస్థితికి సూచన.  
 • ఈ జబ్బు చర్మంపైన్నే కన్పించేదవటంవల్ల వైద్యులకు స్పష్టమైన అవగాహనను కల్గిస్తుంది. కనుక, రక్త పరీక్ష లేదా ఇమేజింగ్ అవసరం లేదు.
 • మీకు లేదా మీ బిడ్డకు నిరంతరంగా వచ్చే జ్వరం లేదా ఇతర వ్యాధి  లక్షణాలను కలిగి ఉంటే, మీ వైద్యుడు ప్రాథమిక రక్త పరీక్షను సలహా ఇస్తారు.
 • జబ్బు పూర్తిగా తొలగించబడకపోయినట్లైతే, యాంటీ హిస్టామిన్లు, యాంటిబయోటిక్స్ మరియు స్టెరాయిడ్ క్రీమ్లు వంటి మందులు ఉపశమనం కోసం ఉపయోగించవచ్చు.  
 • జబ్బు పునరావృతమయ్యే పరిస్థితిని నివారించడానికి ఇతర మార్గాలు ఏవంటే జబ్బు కారణాల్ని గుర్తించడం మరియు తొలగించడం, కఠినమైన సబ్బులు లేదా చర్మ ఉత్పత్తుల వాడకంలో జాగ్రత్తగుండడం మరియు అన్ని సమయాల్లో మంచి పరిశుభ్రతను నిర్వహించుకోవడం.
 • స్నానం తర్వాత మీ పిల్లల చర్మాన్ని పొడిగా ఉంచండి మరియు రోజుకు కనీసం రెండు సార్లు తేమ చేయండి.
 1. అటోపిక్ చర్మవ్యాధి కొరకు మందులు

అటోపిక్ చర్మవ్యాధి కొరకు మందులు

అటోపిక్ చర్మవ్యాధి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
AvamysAvamys 0.05% Nasal Spray304.0
EnnhaleEnnhale 0.055% Nasal Spray302.0
FlohaleFlohale 0.5 Mg Respules405.0
Flomist AzFlomist Az 50 Mcg Nasal Spray218.0
FlomistFlomist 0.5 Mg Nasal Spray240.0
FluticortFluticort 0.5 Mg Respules157.0
Flutiflo FtFlutiflo Ft 27.5 Mcg Nasal Spray289.0
OdnaseOdnase Nasal Spray294.0
FloeaseFloease 125 Mcg Inhaler245.0
Otrivin COtrivin C 0.05% Nasal Spray64.0
ArethaAretha 50 Mg Tablet106.0
AzofitAzofit 50 Mg Tablet95.0
AzoprineAzoprine 50 Mg Tablet79.0
AzoranAzoran 25 Mg Tablet156.0
ImoprineImoprine 50 Mg Tablet90.0
ImuranImuran 50 Mg Tablet448.0
ImuzaImuza 50 Mg Tablet106.0
ThiopressThiopress 50 Mg Tablet90.0
TransimuneTransimune 50 Mg Tablet67.0
ZymurineZymurine 50 Mg Tablet98.0
AzapAzap 50 Mg Tablet75.0
AzawanAzawan 50 Mg Tablet85.0
AzimuneAzimune 50 Mg Tablet79.0
AzithioprineAzithioprine 50 Mg Tablet58.0
DulimusDulimus Ointment99.0
EczridEczrid 0.3% Ointment174.0
ImografImograf 0.03% W/W Ointment170.0
KivitroKivitro 0.03 Mg Ointment128.0
OlixOlix 0.1% Ointment270.0
OlmisOlmis 0.03% W/W Ointment121.0
TacosealTacoseal 0.1%W/W Ointment102.0
TacrodermTacroderm 0.03% Ointment97.0
TacrojonTacrojon 0.1% Ointment325.0
TacrokidTacrokid 0.03% Ointment110.0
TacromTacrom 0.03% Ointment94.0
TacromentTacroment 0.03% Ointment120.0
TacropexTacropex 1 Mg Ointment299.0
TacrotopicTacrotopic 0.03% Ointment121.0
TacrotorTacrotor 0.03% Ointment128.0
TacrovateTacrovate 0.03% Ointment93.0
TacroveraTacrovera 0.03% Ointment99.0
TacrozTacroz 0.03% Ointment148.0
TacvidoTacvido 0.03% Ointment161.0
TakfaTakfa 0.03% Ointment102.0
TalimusTalimus 0.03% Ointment95.0
TbisTbis 0.03% Ointment132.0
TecumTecum 0.03% Ointment120.0
TopgrafTopgraf 0.03% Ointment130.0
AcroliAcroli 3% Ointment109.0
CrolimCrolim 0.03% W/W Ointment235.0
TacmedTacmed Ointment129.0
TacrelTacrel Forte Ointment355.0
TacrimusTacrimus 0.03% Ointment161.0
XerolimusXerolimus Ointment325.0
ImunotacImunotac 0.5 Capsule215.0
PangrafPangraf 0.25 Mg Capsule127.0
SeegrafSeegraf 1 Mg Capsule545.0
TacloranTacloran 0.5 Mg Capsule110.0
TacoryzaTacoryza Ointment843.0
TacrografTacrograf 0.25 Mg Tablet126.0
TacromusTacromus 0.5 Mg Capsule175.0
TacrorenTacroren 0.5 Mg Capsule200.0
TacsantTacsant 0.5 Mg Capsule243.0
VingrafVingraf 0.5 Mg Capsule175.0
EmgrafEmgraf 0.5 Mg Capsule208.0
PrografPrograf 0.5 Mg Capsule700.0
RengrafRengraf 0.5 Mg Capsule186.0
RolimusRolimus 5 Mg Tablet8262.0
TacimunTacimun 1 Mg Capsule332.0
TacliceptTaclicept 0.5 Mg Capsule167.0
TacmodTacmod Forte Ointment396.0
TacmusTacmus 1 Mg Capsule345.0
TacrotecTacrotec 1 Mg Capsule438.0
TacrozerTacrozer Ointment104.0
TacsteadTacstead 1 Mg Tablet386.0
CutiacCutiac 0.03% W/W Ointment99.0
EntrakEntrak Eye Ointment265.0
TacronexTacronex 0.1% Solution379.0
AlerfloAlerflo 27.5 Mcg Nasal Spray295.0
DayflutDayflut 0.05% Cream103.12
Ezicas FEzicas F 0.055% Nasal Spray287.0
FlatFlat 0.05% Cream55.0
FlixonaseFlixonase 0.05% Nasal Spray421.1
FluteFlute 0.05% Cream37.89
FluticoneFluticone 50 Mcg Nasal Spray251.0
Fluticone FtFluticone Ft 27.5 Mcg Nasal Spray294.0
FlutivateFlutivate 0.05% W/W Cream110.5
FreeairFreeair 0.055% Nasal Spray270.0
FuramistFuramist 27.5 Mcg Nasal Spray319.0
LuticaLutica Cream94.0
LutidermLutiderm Cream77.0
RhinofitRhinofit 0.05% W/V Nasal Spray170.0
SinoSino Nasal Spray180.0
UltisoneUltisone 0.05% Cream79.68
ZoflutZoflut 0.05% Lotion59.16
CazonCazon Cream93.0
EfnaseEfnase 0.05% Nasal Spray237.0
EzicasEzicas 50 Mcg Nasal Spray249.0
FivasaFivasa 27 Mcg Nasal Spray240.0
FlorespFloresp 27.5 Mcg Nasal Spray295.0
FlublockFlublock 27.5 Mcg Nasal Spray287.0
FluticosoneFluticosone Nasal Spray220.26
FlutifloFlutiflo 50 Mcg Spray202.0
FlutirestFlutirest 27.5 Mcg Nasal Spray289.87
Flutivate EFlutivate E Cream95.5
FurasprayFuraspray 27.5 Mcg Nasal Spray240.0
Lutica (Ranbaxy)Lutica (Ranbaxy) 0.05% Lotion167.5
NasocomNasocom Nasal Spray 50 Mg238.0
NazobicNazobic Nasal Spray290.0
NezafloNezaflo 0.05% W/W Nasal Spray203.0
DoxedepDoxedep 25 Mg Tablet40.7
DoxepinDoxepin 25 Mg Capsule56.83
DoxinDoxin 10 Mg Capsule26.5
DoxyrilDoxyril 10 Mg Tablet19.0
PsychopinPsychopin 25 Mg Capsule24.0
SidopinSidopin 10 Mg Capsule25.71
SomaronSomaron 3 Mg Tablet9.0
SpectraSpectra 10 Mg Capsule49.5
XeprichXeprich 10 Mg Capsule25.0
WoxepinWoxepin 25 Mg Capsule75.0
FlucinFlucin Cream34.45
FlucortFlucort 0.025% W/W Skin Cream75.0
Flucort HFlucort H 0.1% W/W Cream135.0
FlusilFlusil 0.025% Cream25.0
SebowashSebowash 0.01 % W/V Shampoo159.5
UltidermUltiderm 0.01% Lotion358.0
Omniderm (Embiotic)Omniderm (Embiotic) Cream31.07
SyloneSylone Cream37.0
ManadermManaderm Ointment895.0
MelaninMelanin 10 Mg Tablet30.0
TriolenTriolen 25 Mg Tablet78.0
ElidelElidel 10 Mg Cream790.0
PacromaPacroma 1% W/W Cream450.0
PiconPicon 1% W/V Lotion695.0
Flucort ForteFlucort Forte 0.025% W/V Lotion96.0
FruzoFruzo Lotion259.0
NoctadermNoctaderm 5% Cream39.28
AsmgloAsmglo Cream128.0
ClearwayClearway Cream165.0
Melapik PlusMelapik Plus Cream165.0
CombiliteCombilite Cream171.42
GlomelaGlomela Cream175.0
Lumacip PlusLumacip Plus Cream223.5
LumagloLumaglo Cream218.5
Lumaglo ForteLumaglo Forte Cream185.0
TriglowTriglow Cream257.0
Ub FairUb Fair Fair Cream189.0
AzefloAzeflo 50 Mcg/140 Mcg Spray238.0
AzenateAzenate 357 Mcg/1 Mcg Nasal Spray225.0
DuonaseDuonase 50 Mcg/140 Mcg Nasal Spray290.0
DuosprayDuospray 0.05%/0.14% Nasal Spray212.0
Floresp AzFloresp Az 50 Mcg/140 Mcg Nasal Spray252.0
Furamist AzFuramist Az Nasal Spray359.0
Combinase FtCombinase Ft Nasal Spray299.0
Ezicas AzEzicas Az 140 Mcg/50 Mcg Nasal Spray267.0
Fivasa AzFivasa Az 27.5 Mcg/140 Mcg Nasal Spray270.0
Flublock AzFlublock Az 50 Mcg/140 Mcg Nasal Spray245.71
Furamost AzFuramost Az Nasal Spray359.0
Nasocom AzNasocom Az Nasal Spray284.0
NezalastNezalast 50 Mcg/140 Mcg Nasal Spray240.0
SarnaseSarnase 50 Mcg/140 Mcg Nasal Spray181.72
Biocip FcBiocip Fc 0.025%/0.5%/1% Cream14.43
Citoz FcCitoz Fc 0.025%/0.5%/1% Cream12.5
Quintega CfQuintega Cf Cream36.9
NciprogullfcNciprogullfc Cream32.0
Cipromac Fc (Torque)Cipromac Fc Ointment27.0
Ciprolar FcCiprolar Fc Cream14.5
Combihale FfCombihale Ff 6 Mcg/125 Mcg Inhaler425.0
FormosoneFormosone 25 Mg/0.6 Mg Novocart365.72
MaxifloMaxiflo 6 Mcg/100 Mcg Rotacap167.0
Airtec FfAirtec Ff 6 Mcg/125 Mcg Inhaler320.0
AvessaAvessa 6 Mcg/250 Mcg Capsule231.0
CombisureCombisure 6 Mcg/125 Mcg Inhaler330.2
Fluticort FFluticort F 6 Mcg/250 Mcg Rotacap227.0
FormofloFormoflo 6 Mcg/250 Mcg Transcaps259.5
FullhaleFullhale 6 Mcg/125 Mcg Inhaler305.0
Quikhale FfQuikhale Ff 6 Mcg/250 Mcg Capsule238.0
CombitideCombitide 25 Mcg/125 Mcg Inhaler324.0
EsifloEsiflo 100 Transcaps130.5
FlutrolFlutrol 25 Mcg/125 Mcg Inhaler450.0
Seretide AccuhalerSeretide Accuhaler 50 Mcg/100 Mcg Inhaler450.0
Seretide EvohalerSeretide Evohaler 25 Mcg/100 Mcg Inhaler358.6
SeroflamSeroflam 25 Mcg/125 Mcg Tablet36.08
SerofloSeroflo 25 Mcg/125 Mcg Autohaler864.0
Airtec SfAirtec Sf 25 Mcg/125 Mcg Inhaler350.0
Combitide StarhalerCombitide Starhaler 25 Mcg/125 Mcg Inhaler573.8
Combiwave SfCombiwave Sf 125 Mcg/25 Mcg Inhaler298.0
Digihaler SfDigihaler Sf 125 Inhaler350.0
Esiflo HfaEsiflo Hfa 25 Mcg/125 Mcg Transhaler357.0
FluticureFluticure 50 Mcg/250 Mcg Respicap230.28
ForairForair 25 Mcg/125 Mcg Inhaler348.0
Peakhale SfPeakhale Sf 25 Mcg/125 Mcg Inhaler438.0
Quikhale SfQuikhale Sf 25 Mcg/250 Mcg Inhaler455.0
Rheoran SfRheoran Sf 50 Mcg/250 Mcg Octacap220.0
Vent SfVent Sf 50 Mcg/500 Mcg Capsule236.11
DermolamDermolam Cream45.9
Zole F(Sun Pharma)Zole F 0.01% W/W/2% W/W Ointment62.5
Mycozole FMycozole F Cream10.11
Zole F(Ranbaxy)Zole F 0.01% W/V/2% W/V Lotion42.0
Fluderm GFluderm G 0.025%W/W/0.1%W/W Cream57.0
FlugetFluget 0.025%W/W/0.1%W/W Cream51.0
FlutibactFlutibact 0.005% W/W/2% W/W Ointment98.9
Fm DermaFm Derma 0.005% W/W/2% W/W Ointment150.0
CormuzikCormuzik Ointment187.0
FluticinFluticin Ointment96.65
Lutica MLutica M Ointment72.11
Mupifin FMupifin F Ointment97.0
Mupricon FmMupricon Fm Ointment76.92
Mela 3Mela 3 Cream158.05
Advan ThfAdvan Thf Cream196.0
Hyclean TfHyclean Tf Cream185.0
LitetoneLitetone Cream162.65
MelafectMelafect Cream99.0
XtraliteXtralite Ointment162.0
Micona FMicona F Cream40.83
Flucreme NmFlucreme Nm Ointment54.0
Mycoseal FtMycoseal Ft 0.05% W/W/1% W/W Cream67.36
Terfin FTerfin F Lotion80.0
Saliderm F 0.025%/6%/3% OintmentSaliderm F 0.025%/6%/3% Ointment51.0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...