myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

ఆపుకోలేని మలవిసర్జన అంటే ఏమిటి?

మలవిసర్జనపై వ్యక్తికి అదుపు లేకపోవడాన్నే “ఆపుకోలేని మలవిసర్జన” (Bowel Incontinence) అంటారు. అంటే మలవిసర్జనకు పోవాలనుకున్నపుడు కొద్దిసేపు కూడా ఆపుకోలేకపోవడాన్నే ఆపుకోలేని భేది జబ్బుగా నిర్వచించొచ్చు. అందువలన, మల విసర్జన అకస్మాత్తుగా మరియు అసంకల్పితంగా లేదా అనుకోకుండా సంభవిస్తుంది, దీన్నే “ఆపుకోలేని భేది” చెబుతారు. ఈ రకమైన పరిస్థితి (జబ్బు) వృద్ధులలో, ముఖ్యంగా మహిళలలో కనిపిస్తుంది. ఇలా భేదిని ఆపుకోలేని పరిస్థితి అప్పుడప్పుడు, తీవ్రతను బట్టి, జరుగుతుంది. దీన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్తో సంప్రదించడం అవసరమవుతుంది. ఆపుకోలేని భేది అనే ఈ అప్రయత్నపూర్వకమైన మలవిసర్జకచర్య మనిషిని ఇబ్బందికరమైన పరిస్థితికి గురిచేసి మనుషులలో కలవడానికి వ్యాకులపడే స్థితిని కలుగజేస్తుంది. ఈ వ్యాకులత, ఆందోళనవల్ల ఈ జబ్బున్న వ్యక్తి సాంఘిక జీవితానికి దూరమయ్యే పరిస్థితికి దారి తీస్తుంది.

దీని ప్రధాన సంబంధ సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఆపుకొనలేని భేది జబ్బు రెండు రకాలు. ఈ జబ్బు యొక్క వ్యాధి లక్షణాలు ఈ రెండు రకాలపై ఆధారపడి వేర్వేరుగా ఉంటాయి.

 • వచ్చే మలాన్ని ఆపుకొనలేని తత్త్వం 
  మలవిసర్జనకు పోవాలన్న కోరిక మీకు కలగొచ్చు, అయితే టాయిలెట్కు చేరేవరకు కూడా మీరు భేది ని ఆపుకోలేక పోతారు (అంటే మలవిసర్జన మీ బట్టల్లోనే అయ్యే పరిస్థితి).
 • అప్రయత్న పూర్వక మలం (Bowel Faecal Incontinence)
  ఈ రకమైన ఆపుకోలేని భేది రకంలో మలం విసర్జించక ముందు మీకు మలవిసర్జనకు పోవాలన్న ఉద్దీపన (ప్రేరేపణ) కానీ బుద్ధి కానీ పుట్టదు. మీకు తెలియకుండానే భేది ఉన్నచోట్లోనే అయిపోయి ఉంటుంది.

అపానవాయువు (flatulence) లేక గ్యాస్ ను నియంత్రించడంలో మరియు గాస్ తో కూడిన మలం యొక్క మచ్చలు లేదా మరకల విసర్జనల్ని నియంత్రించడంలో అశక్తత.  .

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

ఆపుకొనలేని భేదికి గల  వివిధ కారణాలు:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు, చికిత్స ఏమిటి?

మీ వైద్యుడు మిమ్మల్ని శారీరక పరీక్ష చేసిన తరువాత మీ వ్యాధి లక్షణాలు మరియు ఇతర వైద్య పరిస్థితుల చరిత్రను మీ నుండి అడిగి తెలుసుకుంటాడు. పరిస్థితి యొక్క ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత ఆధారంగా, డాక్టర్ ఇతర రోగనిర్ధారణ పరీక్షలను సూచిస్తారు. అనోస్కోపీ (పాయువు లోపలి భాగాన్ని వీక్షించడానికి), అనోరెక్టల్ మ్యానోమెట్రీ (ఆసన కండరాలలోని బలహీనతను గుర్తించడానికి), ఎండోనల్ అల్ట్రాసోనోగ్రఫీ, మరియు డిపెక్కోగ్రఫీ (పాయువు, పురీషనాళం లేదా దాని కండరాలలో ఏవైనా సమస్యలునోచి గుర్తించడం కోసం ఈ అవయవ చిత్రాలను రూపొందించడం).

 ఆపుకోలేని భేదికి చికిత్సలో:

 • ఆహారంలో మార్పులు చేయండి, పీచు ఆహారాలు తీసుకోవడం మరియు నీరు పుష్కలంగా త్రాగడం.
 • జీవనశైలి మార్పులు
 • కండరాలను బలోపేతం చేయడానికి వ్యాయామం చేయండి.
 • ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయంలో మలవిసర్జనకు వెళ్లే అలవాటును చేసుకునేందుకు తగిన శిక్షణను మీ అంతటా మీరే ఇచ్చుకోండి. .
 • అంతర్లీన వ్యాధి కారణాలకు చికిత్స చేయడానికి మందులు.
 • శస్త్రచికిత్స: వ్యాధి కారణం మరియు పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి శస్త్రచికిత్స ఉంటుంది.
 1. ఆపుకోలేని మలవిసర్జన కొరకు మందులు
 2. ఆపుకోలేని మలవిసర్జన కొరకు డాక్టర్లు
Dr. Dhavan Patel

Dr. Dhavan Patel

सामान्य चिकित्सा

Dr. Priya Patel

Dr. Priya Patel

सामान्य चिकित्सा

Dr. Giri Prasath

Dr. Giri Prasath

सामान्य चिकित्सा

ఆపుకోలేని మలవిసర్జన కొరకు మందులు

ఆపుకోలేని మలవిసర్జన के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
AndialAndial 2 Mg Tablet19.21
ImodiumImodium 2 Mg Capsule13.9
LomidLomid 2 Mg Capsule37.81
LopamideLopamide 2 Mg Tablet18.5
LoparetLoparet 2 Mg Tablet17.65
LoprapilLoprapil 2 Mg Capsule5.56
LoramylLoramyl 2 Mg Tablet26.18
RidolRidol 2 Mg Tablet12.5
RokoRoko 2 Mg Capsule18.0
Sestil AdSestil Ad 2 Mg Tablet21.79
DiarlopDiarlop 2 Mg Capsule17.18
DyrilDyril 2 Mg Tablet218.75
GlendoperGlendoper 2 Mg Capsule18.0
Lomofen PlusLomofen Plus 2 Mg Tablet38.4
LoopraLoopra 10 Mg Tablet106.25
LopagutLopagut Tablet15.0
LopajoyLopajoy 2 Mg Tablet13.33
LopamaxLopamax 2 Mg Tablet3.75
LopideLopide Capsule18.0
LopidusLopidus Capsule5.0
LopipenLopipen 2 Mg Tablet6.25
LoppaLoppa 2 Mg Tablet6.25
LopramacLopramac 2 Mg Tablet9.27
Lopramide (Makers)Lopramide 2 Mg Tablet41.25
LupidiumLupidium Tablet3.75
DiarsecDiarsec 2 Mg Tablet14.0
Lomid MLomid M Syrup10.99
Lopramide (Cadila Pharma)Lopramide 5 Mg Tablet5.0
RokamideRokamide 2 Mg Tablet8.5
StarlopStarlop 2 Mg Tablet8.48
TropamideTropamide 2 Mg Tablet3.75
EldoperEldoper 2 Mg Tablet24.0
L GripL Grip 10 Mspores/2 Mspores/60 Mspores Capsule21.0
NorstrepNorstrep 200 Mg/2 Mg Capsule19.37

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...