బద్ధకం (లెథర్జి) - Lethargy in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 23, 2018

March 06, 2020

ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు
బద్ధకం
सुनिए ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

బద్ధకం (లెథర్జి) అంటే ఏమిటి?

ఓ వ్యక్తి యొక్క సోమరితనం మరియు శక్తిహీనత (అలసట)తో కూడిన ప్రవర్తనను “బద్ధకం” గా వివరించవచ్చు. నిద్రలేమితో పాటు పేర్కొన్న లక్షణాలను అనుభవించేవారు బద్ధకస్తులుగా ఉంటారు. మందత్వం మరియు సోమరితనం అనేవి మానసికంగా లేదా భౌతికంగానూ ఉండవచ్చు. ఈ లక్షణాలు ఓ వ్యక్తి యొక్క అంతర్గత భౌతిక లేదా మానసిక స్థితి ఉనికిని సూచిస్తుంది.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

బద్ధకస్తులైనవారు సాధారణంగా ఒకింత స్థితిభ్రాంతిని కల్గి చాలా నెమ్మదిగా కదులుతారు. మానసిక కల్లోలం, అలసట, శక్తి లేకపోవడం మరియు తగ్గిన ఆలోచించే సామర్థ్యం వంటి లక్షణాల్ని మనం బద్ధకస్తులైన వ్యక్తులలో గమనించవచ్చు. బద్ధకస్తులైన వ్యక్తులు తక్కువ అప్రమత్తంగా కూడా ఉంటారు.

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

 ఫ్లూ లేదా జ్వరం వంటి భౌతిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, బలహీనమైన మరియు నీరసమైన అనుభూతి మనిషిలో సాధారణం. ఏదేమైనా, ఇతర పరిస్థితులు కూడా బద్ధకానికి కారణమవుతాయి. ఆ కారణాలిలా  ఉంటాయి:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

బద్ధకాన్ని నిర్ధారించడానికి పూర్తిస్థాయి వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్షలు అవసరం. గుండె మరియు ఊపిరితిత్తుల పరీక్షను నిర్వహించవచ్చు. డాక్టర్ మానసిక చురుకుదనాన్ని కూడా అంచనా వేస్తాడు మరియు ప్రేగు శబ్దాలు మరియు పేగుల్లో నొప్పి ఉందేమోనని కూడా తనిఖీ చేస్తారు. వైద్య పరిస్థితులు బద్ధకానికి సంభావ్య కారణం కావచ్చు, కాబట్టి ఏవేని వైద్య పరిస్థితుల ఉనికిని వ్యక్తిలో పరీక్షించడానికి పరీక్షలు మరియు ఇమేజింగ్ అధ్యయనాల శ్రేణిని వైద్యుడు నిర్వహించవచ్చు.

బద్ధకానికి చికిత్స చేయడానికి, అంతర్లీన కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. రుగ్మతకు చికిత్స దాని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రుగ్మత మానసిక అనారోగ్యానికి సంబంధించినదైతే వైద్యులు కుంగుబాటు నివారణా మందులతో పాటు తగిన మందులను సూచించవచ్చు. తగినంత ద్రవాహారం తీసుకోవడం, సరైన నిద్ర, సమతుల్య ఆహారం మరియు ఒత్తిడి నిర్వహణ వంటి కొన్ని సాధారణ నివారణలు బద్ధకాన్ని పరిమితం చేయడంలో సహాయపడవచ్చు.వనరులు

  1. National Cancer Institute. [internet]. U.S. Department of Health and Human Services. Fatigue and Cancer Treatment.
  2. National Institute of Mental Health. Depression. National Institutes of Health; Bethesda, Maryland, United States
  3. KidsHealth. [internet]. The Nemours Foundation; Florida, United States. Meningitis.
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine. Fatigue.
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria. Fatigue.

బద్ధకం (లెథర్జి) వైద్యులు

Dr. Abhishek Bunker Dr. Abhishek Bunker General Physician
2 वर्षों का अनुभव
Dr. Vishwas Pahuja Dr. Vishwas Pahuja General Physician
1 वर्षों का अनुभव
Dr. Nilofer Patel Dr. Nilofer Patel General Physician
3 वर्षों का अनुभव
Dr. Prachi Jain Dr. Prachi Jain General Physician
2 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

బద్ధకం (లెథర్జి) కొరకు మందులు

బద్ధకం (లెథర్జి) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

दवा का नाम

कीमत

₹102.9

20% छूट + 5% कैशबैक


₹24.52

20% छूट + 5% कैशबैक


₹15.91

20% छूट + 5% कैशबैक


₹56.2

20% छूट + 5% कैशबैक


₹21.25

20% छूट + 5% कैशबैक


₹11.34

20% छूट + 5% कैशबैक


₹20.16

20% छूट + 5% कैशबैक


₹365.4

20% छूट + 5% कैशबैक


Showing 1 to 10 of 163 entries